Surprise Me!

Bhogapuram: భోగాపురం విమానాశ్రయంలో భారీగా వరద నీరు | Oneindia Telugu

2025-08-18 136 Dailymotion

A huge flood has reached the Bhogapuram airport in Vizianagaram district. Due to this, the flood water in the airport was released. All that water has entered the houses and fields. Locals are expressing their concern that the situation is the same whenever it rains. They are demanding that the authorities respond immediately and make arrangements to divert the water.
విజయనగరం జిల్లా భోగాపురం విమానాశ్రయంలో భారీగా వరద నీరు చేరింది. దీంతో ఎయిర్ పోర్టులో ఉన్న వరద నీటిని బయటకు వదిలాడు. ఆ నీరంతా ఇళ్లల్లోకి, పొలాల్లోకి చేరింది. ఎప్పుడు వర్షం పడినా ఇదే పరిస్థితి ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తక్షణమే స్పందించి నీటిని మళ్లించే ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
#bhogapuramairport
#flood
#vijayanagaram


Also Read

హైదరాబాద్ వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ ఆకస్మిక పర్యటన..! :: https://telugu.oneindia.com/news/telangana/cm-revanths-surprise-visit-to-flood-affected-areas-of-hyderabad-447303.html?ref=DMDesc

ఉత్తర కాశీలో వరదలు.. 10 మంది ఆర్మీ జవాన్లు గల్లంతు..! :: https://telugu.oneindia.com/news/india/uttarkashi-devastated-by-flash-floods-10-army-jawans-missing-in-chaos-446691.html?ref=DMDesc

Cloudburst vs Flash Flood:క్లౌడ్ బరస్ట్,ఆకస్మిక వరదల మధ్య తేడా ఇదే! :: https://telugu.oneindia.com/science-technology/cloudburst-vs-flash-flood-understanding-the-weather-disasters-hitting-india-446671.html?ref=DMDesc